జూబ్లీహిల్స్..కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

9
- Advertisement -

రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ కానుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.

కౌంటింగ్ కోసం 42 టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు ఉండనున్నారు. బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు.

() మొత్తం ఓటర్లు: 4,01,365
() పురుషులు: 2,08,561
() మహిళలు: 1,92,779
() ఇతరులు: 25

🗳️ ఓటింగ్ వివరాలు
👨‍🦰 పురుషులు: 99,771
👩‍🦰 మహిళలు: 94,855
⚧️ ఇతరులు: 5
📈 మొత్తం పోలైన ఓట్లు: 1,94,631
📉 ఓటింగ్ శాతం: 48.49%

() ఎన్నికల లెక్కింపు వివరాలు
() టేబుళ్లు: 42
() రౌండ్లు: 10
() ప్రారంభ సమయం: ఉదయం 8:00
()తేదీ: 14-11-2025

Also Read:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!

- Advertisement -