- Advertisement -
2022 డిసెంబర్ నెలల్లో ఏకంగా పదమూడు రోజులు సెలవులు బ్యాంకులు పనిచేయవు. ఈ దఫా క్రిస్మస్ కూడా ఆదివారం వస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వచ్చే పండుగలను కలుపుకొని సెలవులు వస్తున్నాయి. కామన్‌గా ఆరు సెలవులు వస్తున్నా…మేఘాలయ గోవా సిక్కీం మిజోరాం చంఢీగఢ్ ప్రాంతాలల్లో సెలవులు ఉన్నాయి. దీంతో ఆల్‌ఇండియా బ్యాంక్ ఆసోసియేషన్ వారు తాజాగా 13 రోజులు సెలవులు ఉన్నాయని పేర్కొన్నారు.
వచ్చే నెలలో మీకు ఏదైనా మీ బ్యాంకు శాఖలో ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా.. ఈ సెలవులను చూసుకుని ప్లాన్ చేసుకోవడం బెటర్. వచ్చే నెలలో బ్యాంకింగ్ సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో చూద్దాం..
- డిసెంబర్ 3 (శనివారం) ———– సెయింట్ ఫ్రాన్సిస్ గ్జేవియర్ ఫీస్ట్ …గోవా
- డిసెంబర్ 4 (ఆదివారం) ———- వారాంతపు సెలవు … దేశవ్యాప్తం
- డిసెంబర్ 10 (రెండో శనివారం) -— వారాంతపు సెలవు… దేశవ్యాప్తం
- డిసెంబర్ 11 (ఆదివారం) ——— వారాంతపు సెలవు … దేశవ్యాప్తం
- డిసెంబర్ 12 (సోమవారం) ——- పా-టోగాన్ నెంజ్‌మింజా సంగ్మా … మేఘాలయ
- డిసెంబర్ 18 (ఆదివారం) ——— వారాంతపు సెలవు …దేశవ్యాప్తం
- డిసెంబర్ 19 (సోమవారం) ——– గోవా విముక్తి దినోత్సవం … గోవా
- డిసెంబర్ 24 ( నాల్గో శనివారం) -— క్రిస్మస్ ఫెస్టివ్… దేశవ్యాప్తం
- డిసెంబర్ 25 (ఆదివారం) ——— వారాంతపు సెలవు … దేశవ్యాప్తం
- డిసెంబర్ 26 (సోమవారం) ——- క్రిస్మస్ ఉత్సవాలు … మిజోరం, సిక్కిం, మేఘాలయ
- డిసెంబర్ 29 (గురువారం) ——— గురు గోవింంద్ సింగ్ జీ జయంతి … చండీగఢ్
- డిసెంబర్ 30 (శుక్రవారం) ———- యూ కియాంగ్ నాంగ్‌బాహ్ …మేఘాలయ
- డిసెంబర్ 31 (శనివారం) ———— నూతన సంవత్సర వేడుకలు … మిజోరం
ఇవి కూడా చదవండి…
డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు
రామప్ప తెలంగాణ వారసత్వము:వీ.ప్రకాశ్
గ్రూప్స్‌లో కొత్త పోస్టులు…
- Advertisement -