పిక్ టాక్ : మితిమీరిన పరువాల జాతర

43
- Advertisement -

అక్ష‌రా గౌడ సినిమాల్లో కంటే గ్లామర్ ఫోజులతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండి ఉంటే బాగుండేది. స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్లు రావాలని హద్దులు దాటి, ఘాటు లుక్స్ లో హీట్ పుట్టిస్తోంది. మొత్తానికి అక్ష‌రా గౌడ క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అక్ష‌రా గౌడ తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో అక్ష‌రా గౌడ చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక అక్ష‌రా గౌడ షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. అక్ష‌రా గౌడ గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అక్ష‌రా గౌడ తన పరువాలు ఒలకబోస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.

Also Read:పొలిటికల్ ఎంట్రీపై రాయుడు..

నెక్స్ట్ విశాల్ మూవీలో అక్ష‌రా గౌడ కనిపించనుంది. ఈసారి పూర్తి స్థాయిలో అక్ష‌రా గౌడ తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ సినిమా తప్ప మరో సినిమా అక్ష‌రా గౌడకి లేదు. కొంత కాలం నుంచి అక్ష‌రా గౌడ కి సౌత్ లో కలసి రావడం లేదు. మరి విశాల్ సినిమా అయినా అక్ష‌రా గౌడకి హిట్ తెస్తుందేమో చూడాలి.

Also Read:అల్లరి నరేష్ కీలక నిర్ణయం

- Advertisement -