షాక్‌…మోనాల్‌ని నామినేట్ చేసిన అఖిల్!

211
akhil
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4 విజయవంతంగా 59 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఉహించని విధంగా మోనాల్‌ని ఎలిమినేట్ చేశారు అఖిల్.

లాస్ట్ టాస్క్‌లో నువ్ సరిగా పెర్ఫామ్ చేయలేదు.. లైఫ్‌లో ఒక క్లారిటీ ఉండాలి.. ఆ క్లారిటీ నీలో మిస్ అవుతుంది. లైఫ్‌లోనే మిస్ అవుతున్నప్పుడు గేమ్‌లో చాలా మిస్ అవుతుంది. ఆ క్లారిటీ వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నీకసలు క్లారిటీ లేదు.. కన్ఫ్యూజ్‌లేదు.. ఆనందంలో చేస్తావో.. కోపంలో చేస్తావో తెలియదు అని రీజన్ తెలిపాడు అఖిల్. నిన్ను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నా కానీ.. అసలు నీకే క్లారిటీ లేనప్పుడు నాకేం క్లారిటీ వస్తుంది అంటూ తెలిపాడు.

అయితే అఖిల్ తనని నామినేట్ చేస్తాడని అస్సలు ఊహించని మోనాల్ బిత్తరపోయింది. ఏం చేయాలో తెలియక ఏడుపు మొఖం పెట్టి.. నువ్వు అనుకుంటున్నావ్.. నేను కన్ఫ్యూజ్‌లో ఉన్నానని.. ఆ విషయంలో నన్ను టార్గెట్ చేయకు.. అది నీ అభిప్రాయం చెప్పుకొచ్చింది.

- Advertisement -