- Advertisement -
న్యూ ఇయర్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు అఖిల్ – మోనాల్ – సొహైల్. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మంచి రిలేషన్‌ను కొనసాగిస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూ ఇయర్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన లైవ్ వీడియోని షేర్ చేశారు. వీడియో ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరు ముగ్గురు కలిసి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
- Advertisement -