- Advertisement -
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన చివరి ట్వీట్ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన ఈ ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు.
‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ అనే మాటలతో ట్వీట్‌ను ప్రారంభించిన అజిత్ పవార్, పీఎం సేతు పథకం, కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లింపు, మహారాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ అంశాలకు సంబంధించిన నిర్ణయాలను వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసమేనని ఆయన ఈ పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఆయన ప్రజా జీవనానికి ప్రతీకగా నిలిచింది.

Also Read:మరోసారి బంగారం భగభగ
- Advertisement -

