- Advertisement -
వద్దురా నాయన.. కిషన్ రెడ్డి పాలన అంటూ గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్యాంక్‌బండ్ ప్రోగ్రాం బోటు ప్రమాదంలో మరణించాడు అజయ్ అనే యువకుడు.
సికింద్రాబాద్ – గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యుల, బంధువుల ధర్నా చేపట్టారు. కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:కుంభమేళాకు ప్రకాశ్ రాజ్..ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ!
- Advertisement -