విడాకుల రూమర్స్‌కు ఐశ్వర్యరాయ్ చెక్!

9
- Advertisement -

కొంతకాలంగా బాలీవుడ్ కపుల్ ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ విడాకులపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టింది ఐష్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసింది ఐష్.

తమ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త అభిషేక్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్న ఫొటోను ఐశ్వర్య షేర్‌ చేశారు. దీనికి వైట్‌ హార్ట్‌ ఎమోజిని జతచేశారు. దాదాపు ఏడాది తర్వాత ఆమె తన భర్తతో ఉన్న ఫొటోను షేర్‌ చేయడం ఇదే తొలిసారి.

అభిషేక్‌- ఐశ్వర్యరాయ్‌ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జంటకు ఆరాధ్య జన్మించింది.

Also Read:గ్రేటర్‌లో 3 రోజులు వైన్స్ బంద్

- Advertisement -