సమ్మర్ స్పెషల్..35 ఏళ్ల తర్వాత చిరు మూవీ!

14
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటి “జగదేక వీరుడు అతిలోక సుందరి”. దాదాపు 35 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం చిరు కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్. అంతేగాదు వెండితెరపై క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అలాగే దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ మరియు దర్శకుడు రాఘవేంద్ర రావులు కలిసి ఓ బ్యూటిఫుల్ ఫ్రేమ్ మంచి ఫోటో మూమెంట్ వైరల్ గా మారింది. ఈ మే 9న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుండగా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మే 9, 1990న మొదటిసారి థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. ఈసారి చిత్రం 2D తో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే 3D ఫార్మాట్‌లోనూ, 4K రిజల్యూషన్ మరియు డాల్బీ ఆడియోతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:TGSRTC:ఆర్టీసీ సమ్మె వాయిదా

- Advertisement -