గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన అదిలాబాద్ ఎస్పీ

313
Adilabad Sp Vishnu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజు ఎంతో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో 100 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ ,డీఎస్పీ, ముక్ర కే గ్రామం సర్పంచ్ గాడ్గె మినాక్షి సుభాష్ పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -