- Advertisement -
చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఈ నెల 24న ఎంగెజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారగా తాజాగా వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో నిక్కీ, ఆది చాలా సంతోషంగా ఉన్నారు. కాగా ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రాని ఎమోషనల్ అయ్యింది. ఆది ఆమె కన్నీళ్లు తుడుస్తూ కన్పించాడు.
మొత్తానికి వీరిద్దరి పెళ్లి టాపిక్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వీరిద్దరూ యాగవరాయినుం నా కాక, మలుపు, మరగధ నానయం వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
- Advertisement -