మతిపోగొడుతున్న శ్రియ అందాలు..

103
Actress Shriya Saran

హీరోయిన్ శ్రియ శరణ్ తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తు హీట్‌పుట్టిస్తుంది. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది శ్రియ.

నీటిలో హ‌మ్ చేస్తున్న ఫొటో, వీడియోల‌ను ఇన్ స్టాగ్రామ్ ఫీడ్‌లో ఫీడ్ చేసింది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేందుకు..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనికి ఫాలోవ‌ర్లు అద్బుతం, క్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రియా శ‌ర‌ణ్ లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.