క్యూట్ రష్మిక…!

296
rashmika
- Advertisement -

తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా…ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా ఇప్పటికే భారీగా సంపాదించిందట ఈ బ్యూటీ. సినిమాలకు కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న రష్మికా…వాణిజ్య ప్రకటనలకు రూ. 15 నుండి 25 లక్షలు తీసుకుంటుందట. నికరంగా ఆమె ఆస్తి రూ.35 – 40 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, ముంబైలో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుంది.

- Advertisement -