పిక్ టాక్ : అందాల దాడితో పిచ్చెక్కిస్తోంది

9
- Advertisement -

హాట్ క్వీన్ అక్షర గౌడ తన గ్లామర్ విందుతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఓ వైపు బ్యూటిఫుల్ లుక్ లో మెరుస్తూనే మరోవైపు అందాల ప్రదర్శనతో మతులు చెడగొడుతుంది. గ్లామరస్ హీరోయిన్ గా అక్షర గౌడ కొన్ని సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. భారీ స్థాయిలో హిట్లను అందుకోకపోయినా.. తన గ్లామర్ తో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకపోతే, అక్షర గౌడకి ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ దక్కలేదు. చాలామందికి ఆమె అంటూ ఓ హీరోయిన్ ఉంది అని కూడా తెలియదు. కాకపోతే.. అందాల విషయంలో.. ఆ అందాల ప్రదర్శన విషయంలో అక్షర గౌడ ఏ స్టార్ హీరోయిన్ కి తీసిపోదు.

చక్కటి నటనతో అలరించడంలో కూడా అక్షర గౌడకి మంచి అభినయం ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి నటి అనిపించుకుంది. ప్రస్తుతం అక్షర గౌడ తమిళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ముఖ్యంగా వరుస హాట్ పిక్స్ తో ఫిదా చేస్తోంది. అలాగే గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ బ్రాలో మెరిసి అందాల విందు చేసింది.

Also Read:దొంగ ఓట్లే జగన్ బలమా?

స్లీవ్ లెస్ డ్రెస్ లో దర్శనమిచ్చి గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. మెయిన్ గా క్లీవేజ్ షోతో అక్షర గౌడ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిషా కళ్లతో కసి చూపులతో అక్షర గౌడ కవ్వించింది. అందమైన ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఇంత అందాల భామ మళ్లీ ఎప్పుడు టాలీవుడ్ లో మెరుస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సరే, అక్షర గౌడ హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:ఆలు పాలతో ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -