నటుడు పైడి జయరాజ్ 111 వ జయంతి..

40
Actor Paidi Jairaj

తెలంగాణ గర్వించదగ్గ నటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ మొట్ట మొదటి సూపర్ స్టార్, కరీంనగర్ ముద్దుబిడ్డ దివంగత ప్రముఖ నటుడు శ్రీ పైడి జయరాజ్ 111వ జయంతి వేడుక‌లు రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో జయరాజ్ చిత్రపటానికి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర పుష్పాలతో అంజలి ఘటించారు.