నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు..

47
jayaprakash reddy

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు,కమెడీయన్‌ జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులో ఉంటున్నారు.