మొక్కలు నాటిన నటుడు చిట్టిబాబు…

367
chittibabu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజాంపేట్ బాచుపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటారు నటుడు చిట్టిబాబు….అనంతరం మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆక్షిజన్ అందించాలంటే అందరూ మొక్కలు నాటాలని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటేల గుర్తు చేస్తుందని నటుడు చిట్టిబాబు అన్నారు. నటుడు అనంత్ బాబు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నిజాంపేట్ బాచుపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటిన నటుడు చిట్టిబాబు..అనంతరం మరో ముగ్గురు ( ఆర్టిస్ట్ రామ్ జగన్ , మిమిక్రి ఆర్టిస్ట్ జితేందర్ , జబర్దస్త్ గాలిపటం ) లు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసరాలని అన్నారు.

- Advertisement -