ధృడ నిశ్చయంతో ఏదైనా సాధించవచ్చు:ఎంపీ సంతోష్

106
mp santhosh

రాజ్య‌స‌భ స‌భ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ చేసిన ట్వీట్ అందరిని ఆలోచింపజేస్తోంది. తాజాగా ప్రేర‌ణ‌కు సంబంధించిన ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ అమ్మాయి చిరునవ్వుల ముందు ఏది సాటిరాదు …ధృడ నిశ్చ‌యం ఉంటే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు. మీ జీవితంలో మీరు ఏది కావాల‌నుకుంటున్నారో దాన్ని ప‌ట్టుద‌ల‌తో సాధించుకోవాలి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.