మొక్కలు నాటిన హీరో కోలా బాలకృష్ణ…

277
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు హీరో కోలా బాలకృష్ణ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ చిత్రలేఖ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన హీరో కోలా బాలకృష్ణ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం భాద్యతగా మొక్కలు వాటిని సంరక్షించాలి కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన హీరోయిన్లు సాక్షిచౌదరి; ఆశా బోరా; హీరో సుదర్శన్ రెడ్డి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -