Actor Awards:ఉత్తమ నటుడుగా కూపర్

3
- Advertisement -

2026 సంవత్సరానికి గాను స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్ అధికారికంగా పేరు మారి యాక్టర్ అవార్డ్స్ గా నిర్వహించబడ్డాయి. ఈ మార్పును SAG-AFTRA ప్రారంభించింది. నటుల చేత, నటుల కోసం నిర్వహించే అవార్డులుగా ఉన్న గుర్తింపును ప్రతిబింబించేలా ఈ మార్పు చేశారు. అవార్డు విగ్రహానికి కూడా ‘ది యాక్టర్’ అని పేరు పెట్టారు.

ఈ వేడుకను క్రిస్టెన్ బెల్ హోస్ట్ చేయగా, లాస్ ఏంజెలెస్‌లోని శ్రైన్ ఆడిటోరియం అండ్ ఎక్స్ పో హాల్‌లో నిర్వహించారు.

టీవీ విభాగం విజేతలు:

డ్రామా విభాగంలో ఉత్తమ నటి – Keri Russell (The Diplomat)

కామెడీలో ఉత్తమ నటుడు – Seth Rogen (The Studio)

లిమిటెడ్ సిరీస్ ఉత్తమ నటి – Michelle Williams (Dying For Sex)

కామెడీ ఉత్తమ నటి – Catherine O’Hara (The Studio)

కామెడీ సిరీస్ బెస్ట్ కాస్ట్ – The Studio

టీవీ స్టంట్ ఎన్‌సెంబుల్ – The Last of Us

టీవీ మూవీ/లిమిటెడ్ సిరీస్ ఉత్తమ నటి – Christine Tremarco (Adolescence)

ఉత్తమ నటుడు – Owen Cooper (Adolescence)

డ్రామా సిరీస్ బెస్ట్ కాస్ట్ – The Pitt

సినిమా విభాగం విజేతలు:

స్టంట్ ఎన్‌సెంబుల్ – Mission: Impossible – The Final Reckoning

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – Harrison Ford

సహాయ నటి – Amy Madigan (Weapons)

సహాయ నటుడు – Sean Penn (One Battle After Another)

Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

ప్రధాన నటి – Jessie Buckley (Hamnet)

ప్రధాన నటుడు – Michael B Jordan (Sinners)

బెస్ట్ ఎన్‌సెంబుల్ కాస్ట్ – Sinners

ఈ ఏడాది అవార్డులు సినిమా, టెలివిజన్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను గౌరవించాయి.

- Advertisement -