ఔత్సాహిక నటీనటులకు గొప్ప అవకాశం…

66
actor

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం వీర భోగ వసంతరాయలు దర్శకుడు ఇంద్రసేన రెడ్డి రెండోసారి సి వి సినీరమా బ్యానర్ లో మరో వినూత్న అంశంతో పాటు, నూతన నటీనటులను తెరకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నారు.

మీలో దాగివున్న నటనా ప్రతిభను వెలికితీసే మా ప్రయత్నం మీకు సరైన అవకాశంగా మారబోతుంది. ఉరిమే ఉత్సాహాన్ని మనసు నిండా కలిగి,నటనని తమ వృత్తిగా మలచుకోవాలనుకునే యువ మరియు నడివయసు ఔత్సాహిక నటీనటుల ముందుకు వస్తున్న ఈ బంగారు అవకాశాన్ని వినియోగించుకోండి.హీరో, హీరోయిన్లు మీరే కావొచ్చు.. వందకు పైగా ప్రాముఖ్యత కలిగిన పాత్రలకు సరిపోయే నటులు ఈ త్రిభాషా(తెలుగు,హిందీ, ఇంగ్లీషు) చిత్రానికి కావాలని ప్రకటన ఇచ్చింది.

ఒకే చోటునుండి ఊహించిన అభ్యర్థనల కన్నా ఎక్కువగా మేము స్వీకరించితే మేమే మీ చింతకు చేరుతామని హామీ ఇస్తున్నాము.స్వఛ్చమైన మరియు నిజాయితీ కలిగిన మా ప్రయత్నం, నటులుగా ఎదగాలనే మీ తపనకి సరైన వేదికగా ఎదగబోతుంది.మీ ఫోటోలు, వీడియోలు పంపించాల్సిన వివరాలు:📞 70951 20994
Mail: [email protected]