అడిషనల్ డీజీలకు డీజీపీలుగా ప్రమోషన్‌

49
acb dg purnachander rao

అడిషనల్ డీజీలుగా ఉన్న గోపికృష్ణ, పూర్ణచందర్ రావులకు డీజీపీలుగా ప్రమోషన్‌ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ గా గోపి కృష్ణ ను ఏసీబీ డీజీ గా పూర్ణచందర్ రావ్ కు పోస్టింగ్స్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది సర్కార్.