ఆరు రాష్ట్రాల్లో బరిలో ఆప్‌ : కేజ్రీవాల్

268
kejriwal
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమన వ‌చ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండా ఆయా రాష్ట్రాల్లో ఆప్ బరిలో ఉంటుందని తెలిపారు.ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

రైతుల‌కు అంద‌రం క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న మ‌న పోరాటాన్ని ఆప‌లేద‌న్నారు. జ‌న‌వ‌రి 26వ తేదీన ఢిల్లీలో హింస‌కు పాల్ప‌డిన రైతుల‌ను అరెస్టు చేయాల‌ని …. 26న జ‌రిగిన ఘ‌ట‌న క్ష‌మించ‌రానిద‌ని, పార్టీ ఎవ‌రైనా, నేత ఎవ‌రైనా, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

- Advertisement -