సూర్య ‘ఆకాశం నీ హ‌ద్దురా’ ట్రైల‌ర్ విడుద‌ల‌

350
suriya
- Advertisement -

సుధా కొంగర దర్శకత్వంలో త‌మిళ హీరో సూర్య న‌టించిన చిత్రం శూర‌రై పోట్రు. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి నిర్మించారు. నవంబర్ 12న సినిమా రిలీజ్ కానుండగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. ఓ సామాన్య యువకుడు ఎయిర్‌ఫోర్స్‌ ఫైలైట్ కావడం, విమాన సంస్థను ప్రారంభిచాలనుకునే క్ర‌మంలో ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది.

- Advertisement -