ఆధార్‌ అనుసంధానం పొడగింపు..కేంద్రం

49
- Advertisement -

భారత ప్రభుత్వం ఆధార్‌ను ఓటర్‌ కార్డుతో అనుసంధానానికి గడువును మరోసారి పొడిగించింది. దీంతో 2023 ఏప్రిల్‌1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది జూన్‌ 17వ తేదీన న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం గడువు ఏప్రిల్‌ 1వ తేదీతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఓటర్లు ఫామ్-6బీ ను సమర్పించాల్సి ఉంది. పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రయకు తుది గడువును పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో పాటు రూ.1000 అపరాధ రుసుంను కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి…

ఏడు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు..

కేంద్రీయ విద్యాలయ షెడ్యూల్ రిలీజ్..

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కేంద్రం

- Advertisement -