దీని కోసం లక్షల్లో జీతాన్నివదులుకున్నా..

381
A 5 lakhs background is a hype adi
- Advertisement -

‘జబర్దస్తు’లో పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది ఎవరంటే అందరూ చెప్పే పేరు హైపర్ ఆది. ఈయన పంచ్‌ల కోసం వయసు తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తానూ జబర్ధస్తుకు రాకముందు ఏడాదికి రూ.5లక్షలు వచ్చే జీతాన్ని వదులుకున్నానని ‘జబర్దస్తు’ టీమ్ లీడర్ హైపర్ అదీ తెలిపారు.

A 5 lakhs background is a hype adi

నేను జబర్దస్తు కంటే ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండేళ్లు పనిచేశాను. అక్కడ నాకు లక్షల్లో జీతం వచ్చిన జీవితంలో అక్కడా డబ్బు ఉన్నా నాకు దాంట్లో సంతృప్తి లేదు. అందుకు నాకు ఇష్టమైన రంగంలోకి రావాలనుకున్నాను. అందుకు నేను ‘అదిరే అభి’ వల్ల నేను ‘జబర్దస్త్‌లోకి రాగలిగాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం కూడా బబర్దస్తే. దీంతో నాకు సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. జబర్దస్తులోకి వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకూ 100 స్కిట్లు పూర్తి చేశానని ఆయన తెలిపారు.

- Advertisement -