విశాల్’ ఇరుంబు థిరై’ ట్రైలర్..

232
Vishal 'Irumbuthirai'movie trailer
- Advertisement -

తమిళ హీరో విశాల్, సమంతా కథా నాయకగానటించిన చిత్రం తమిళ చిత్రం ‘ఇరుంబు థిరై’. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు పీయస్ మిత్రన్. తెలుగులో అభిమన్యుడిగా రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మించారు.

 Vishal 'Irumbuthirai'movie trailer

మైండ గేమ్ చిత్రంగా ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంతా తీదేవి అనే సైకాలజిస్ట్‌ పాత్రలో నటించగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక విషయానికొస్తే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్ర ట్రైలర్‌లో విశాల్ నటన, అర్జున్ యక్షన్ సన్నివేశాలు అద్భుతమనిపిస్తున్నాయి. వీరిద్దరి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఇక ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముదుకు రానుంది.

- Advertisement -