ఎల్ వి ప్రసాద్ పాత్రలో అవసరాల…

238
- Advertisement -

అశ్విన్ నాగ్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవలే అతిరథ మహారధుల స‌మక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో సావిత్రి పాత్రను కీర్తీ సురేష్ పోషిస్తుండగా, జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్, , అక్కినేని నాగేశ్వర రావు పాత్రను అక్కినేని నాగచైతన్య పోషిస్తుండగా మిగతా ముఖ్యమైన పాత్రలలో సమంత, విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారు.

Avasarala-Srinivas-

అయితే నాని తాజాగా ఈ చిత్రంలో ఎల్.వి. ప్రసాద్ కూడా ఉంటారని, ఆయన పాత్రను ఎవరు పోషిస్తున్నారో తెలుసా ? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అంటూ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఎల్.వి. ప్రసాద్ పాత్రలో ఎవరు కన్పిస్తారనే విషయాన్ని స్పష్టం చేశాడు నాని. అయితే మరి మీరు ఎల్.వి. ప్రసాద్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం ఆ విడియోను కింద లింకులో చూడండి.

- Advertisement -