సారీ రవి ప్రకాష్‌..

250
- Advertisement -

పవన్ కల్యాణ్ తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో పవన్ కల్యాణ్ వరుస ట్విట్లు చేస్తూ ట్విట్లు వర్షం కురిపిస్తున్నారు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యల వెనుక అసలు సూత్రదారలు ఉన్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లపై పవన్ కల్యాణ్‌ విరుచుపడ్డ సంగతి తెలిసిందే. పవన్ విరుచుపడ్డ టీవీ ఛానెళ్ల లీస్టులో టీవీ9 కూడా ఒకటి. తాజాగా ఇదే అంశంపై టీవీ9 సీఈవో రవి ప్రకాష్‌ను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్‌ ఓ ట్విట్ చేశాడు.

 Sorry Ravi Prakash

పవన్ కల్యాణ్‌ ఈ విధంగా ట్విట్ చేస్తూ..’రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు. అందుకు కొంత సమయం ఇవ్వు. కొద్దిసేపు వేచి చూడు. రవిప్రకాష్.. నీకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపిస్తానంటూ’ పవన్ ట్వీట్ చేశాడు.

- Advertisement -