సూపర్ స్టార్ ట్వీట్ కు దేవీ రిట్వీట్..

433
DSP Retwet to Mahesh
- Advertisement -

పల్లేటూరు కథంశంతో రామ్ చరణ్ హీరోగా సమంత కథానాయికగా మనముందుకొచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా హిట్ తో చిత్ర యూనిట్ ఆనంద సంద్రంలో మునిగి తేలుతుంది. అటు ప్రక్షకుల నుంచే కాక ఇటు సినీ ప్రముఖల నుంచి ప్రశసంల వెల్లువ రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్‌ బాబు రంగస్థలం సినిమా యూనిట్ సభ్యులందరిని ట్విట్ చేసి అభినందించిన సంగతి తెలిసందే.

mahesh-with-dsp

ప్రత్యేకించి చరణ్, సమంతా, సుకుమార్, రత్నవేలు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ లను అభినందించారు సూపర్ స్టార్ మహేష్‌. దేవీ.. నువ్వు నిజంగా రాక్‌స్టార్‌` అంటూ మ‌హేష్ చేసిన ట్వీట్‌కు దేవి రిప్లై ఇచ్చాడు. `చాలా చాలా ధ‌న్య‌వాదాలు స‌ర్‌. సినిమా మీకు న‌చ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. సినిమా గురించి అంత అద్భుతంగా స్పందించిన మీరు నిజ‌మైన సూప‌ర్‌స్టార్‌. ల‌వ్యూ స‌ర్‌` అంటూ దేవి రిప్లై ఇచ్చాడు.

- Advertisement -