మేఘాలయా సీఎంగా సంగ్మా…

292
Conrad Sangma Takes Oath As Meghalaya Chief Minister
- Advertisement -

కొన్రాడ్ సంగ్మా ఈరోజు (మార్చి6) మేఘాలయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా కొన్రాడ్ సంగ్మాకు కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఈశాన్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనుగడ కొనసాగిస్తుందన్న వాదన ఉండేది, కానీ ఆ అభిప్రాయాన్ని బీజేపీ మార్చేసిందని ఆయన అన్నారు.

Conrad Sangma Takes Oath As Meghalaya Chief Minister

కొన్రాడ్ సంగ్మాకి చెందిన NPP పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకుంది. కాగా..బీజేపీ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది.

- Advertisement -