దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇద్దరికి ఖేల్ రత్న, 17 మందికి అర్జున అవార్డును ప్రకటించింది. వీరితో పాటు ఏడుగురికి ద్రోణాచార్య, ముగ్గురికి ధ్యాన్ చంద్ అవార్డులు ప్రకటించింది. జ్యోతి సురేఖ(విలు విద్య), సాకేత్ మైనేని(టెన్నిస్) తెలుగు వారికి అర్జున అవార్డు లభించింది. ఫస్ట్ టైం పారాఒలింపిక్స్ ఆటగాళ్లకు ఖేల్ రత్న అవార్డు లభించింది.
ఖేల్ రత్న అవార్డు గ్రహితలు
… దేవేందర్ జుంజూరియా, పారా ఒలింపిక్స్
… సర్దార్ సింగ్, మాజీ హాకీ కెప్టెన్
అర్జున అవార్డ్ గ్రహీతలు
క్రికెటర్ చటేశ్వర్ పుజారా, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, సాకేత్ మైనేని, పారా ఒలింపిక్స్ పతక విజేత మరియప్పన్ తంగవేలు, వీజే స్వేత, కుష్బిర్ కౌర్, అరోకియా రాజీవ్, ప్రశాంతి సింగ్, ఎస్వీ సునీల్, గోల్ఫ్ ప్లేయర్ ఎస్ఎస్ వీ చౌరాసియా, సత్యవర్త్ కడియాన్, ఆంటోని అమ్రలాజ్ , వరుణ్ భాటి, హాకీ ప్లేయర్ పీఎన్ ప్రకాష్, జస్వీర్ సింగ్, దేవేంద్రో సింగ్, బింబాదేవీ, వరుణ్ భతి
ద్రోణాచార్య అవార్డు గ్రహితలు
()ఆర్ గాంధీ (అథ్లెట్స్)
()హిరా నంద్ కటారియ(కబడ్డీ)
()జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్)
()భూషణ్ మహంతి(బాక్సింగ్)
()రఫెల్ (హాకి)
()సంజయ్ చక్రవర్తి( షూటింగ్)
()రోషన్ లాల్ (రెజ్లింగ్)
ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలు
()భూపేందర్ సింగ్ (అథ్లెటిక్స్)
()సయ్యద్ షహిద్ హకీం(ఫుట్ బాల్ )
()సుమరాయ్ టెటె(హకీ)