OTT:ఈ వారం సినిమాల సందడి

5
- Advertisement -

ఈ వీకెండ్‌లో ఓటీటీలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ప్రేక్షకుల కోసం విడుదలవుతున్న చిత్రాలు మరియు వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇవే..

తెలుగు:
రంభ ఊర్వశి మేనక — ప్రైమ్ వీడియో (తెలుగు ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం)

అగాధ — జీ5 (తెలుగు ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం)

మ్యాన్షన్ హౌస్ మల్లేష్ — ప్రైమ్ వీడియో (తెలుగు, తమిళం, హిందీ)

తమిళం:
హై (Hi) — జీ5 (తమిళ ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళం)

హబీబి — సోనీలివ్ (తమిళ ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

ఫోటోగ్రాఫర్ — ప్రైమ్ వీడియో (తమిళ చిత్రం)

మలయాళం:
అభిరామి — మనోరమ మ్యాక్స్ (మలయాళ చిత్రం)

కన్నడ:
మాంగో పచ్చ — జియో హాట్‌స్టార్ (కన్నడ ఒరిజినల్, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ)

బాయ్స్ నెవర్ కాంప్రమైజ్ — ప్రైమ్ వీడియో (కన్నడ చిత్రం)

హిందీ:
బేబీ దో డై దో — నెట్‌ఫ్లిక్స్ (హిందీ చిత్రం)

షక్: ట్రస్ట్ నో వన్ — నెట్‌ఫ్లిక్స్ (హిందీ ఒరిజినల్, తమిళం, తెలుగు, ఇంగ్లీష్)

ఆవారాపన్ 2 — ప్రైమ్ వీడియో రెెంట్ (హిందీ చిత్రం)

డోంట్ బి షై — ప్రైమ్ వీడియో (హిందీ ఒరిజినల్, తమిళం, తెలుగు)

హునక్కర్: ది రోర్ — జియో హాట్‌స్టార్ (హిందీ ఒరిజినల్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి సిరీస్)

బకైతీ 2: సీజన్ 2 — జీ5 (హిందీ సిరీస్)

మరాఠీ:
అడ్కిత్తా — జీ5 (మరాఠీ చిత్రం)

భూతం భయం — జీ5 (మరాఠీ చిత్రం)

ఇంగ్లీష్:
ది లవ్ హైపోథెసిస్ — ప్రైమ్ వీడియో (ఇంగ్లీష్ ఒరిజినల్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

ట్యూనర్ — పారామౌంట్+ (ఇంగ్లీష్ చిత్రం)

ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

ది డెసర్ట్ చైల్డ్ — ప్రైమ్ వీడియో (ఇంగ్లీష్, తమిళం, హిందీ)

ఐస్ క్రీమ్ మ్యాన్ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

మినెర్వా అకాడమీ — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ చిత్రం)

ఈడియట్స్ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

ది మ్యాజిక్ ఫార్‌అవే ట్రీ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

వన్ లాస్ట్ షాట్ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

స్పా వీకెండ్ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

సూపర్ ట్రూపర్స్ 3 — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

ది ఫెన్స్ — AMC+ (ఇంగ్లీష్ చిత్రం)

టాయ్ స్టోరీ 5 — జియో హాట్‌స్టార్ (ఇంగ్లీష్ ఒరిజినల్, తమిళం, తెలుగు, హిందీ)

Also Read:బాలాపూర్ లడ్డూ చరిత్ర…

లైఫ్ హ్యాక్ — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ ఒరిజినల్)

వోంకాస్ ది గోల్డెన్ టికెట్ — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ ఒరిజినల్, హిందీ)

ఎ మాగ్నిఫిసెంట్ లైఫ్ — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ చిత్రం)

జాకాస్: బెస్ట్ అండ్ లాస్ట్ — పారామౌంట్+ (ఇంగ్లీష్ చిత్రం)

యునాబాంబర్ (UNABOMBER) — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ ఒరిజినల్, తమిళం, తెలుగు, హిందీ)

దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ — లయన్స్ గేట్ ప్లే (ఇంగ్లీష్ ఒరిజినల్, తమిళం, తెలుగు, హిందీ)

ది గాడ్‌ఫాదర్ కోడా: ది డెత్ ఆఫ్ మైకేల్ కోర్లియోన్ — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ చిత్రం)

బ్లడీ టెన్నిస్ — షడ్డర్ (ఇంగ్లీష్ చిత్రం)

ది డిప్యూటీ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

ఫ్యామిలీ — ప్రైమ్ వీడియో రెెంట్ (ఇంగ్లీష్, విదేశాల్లో మాత్రం)

ది బ్రెడ్‌విన్నర్ — నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్ చిత్రం)

ది ఫ్యూరియస్ — స్టార్జ్ (ఇంగ్లీష్ చిత్రం)

పవర్ బల్లాడ్ — స్టార్జ్ (ఇంగ్లీష్ చిత్రం)

- Advertisement -