సీఎం విజయ్‌..అవ్వకు అదిరే గిఫ్ట్!

0
- Advertisement -

మేట్టూరు డ్యామ్ నుంచి కావేరి నీటిని విడుదల చేసేందుకు సలేం జిల్లాలోని మేట్టూరుకు వెళ్లిన తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్, ఓ రైతు నివాసాన్ని సందర్శించి స్థానికులతో ముచ్చటించారు

ఈ పర్యటనలో ‘చెల్లం’ అనే వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడిన సీఎం విజయ్, తాను ధరించిన బ్రాండెడ్ సన్‌గ్లాసెస్‌ను ఆమెకు ప్రేమతో బహుమతిగా ఇచ్చారు

సీఎం స్వయంగా వచ్చి పలకరించి, సన్‌గ్లాసెస్ బహుమతిగా ఇవ్వడంతో ఆ వృద్ధురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆద్దాలు ధరించి ఆయన పక్కన ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి

Also Read:IRGC:రెండోరోజు వైమానిక దాడులు

- Advertisement -