TTD:తిరుమల అప్‌డేట్

1
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో భక్తులు వేచి ఉన్నారు .

ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18-20 గంటల సమయం పడుతుంది. 🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,464గా ఉండగా 36,913 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹4.94 కోట్లు కాగా నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 4.27 లక్షలు. నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.63 లక్షలు కాగా నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య 3,494గా ఉందని అధికారులు వెల్లడించారు.

Also Read:ఇరాన్‌కు సాయం చేస్తే..ట్రంప్ వార్నింగ్!

- Advertisement -