కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

1
- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఆ పార్టీ అధిష్టానం అమోదం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల చేరికకు కాంగ్రెస్ అధ్యక్షులు ఆమోదం తెలిపారు.

కొత్తగా మంత్రులుగా చేరనున్న వారి జాబితాను పరిశీలిస్తే..

పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టి. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాళ వైద్య, డా. అజయ్ సింగ్,ఎన్. చలువరాయ స్వామి,కె.ఎం. శివలింగ గౌడ,హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతేగౌడ,బసవరాజ్ రాయరెడ్డి,విజయానంద కాశప్పనవర్,లక్ష్మణ సవాది ఉన్నారు.

అలాగే శాసనసభ, శాసన మండలి పదవులకు ఆమోదం తెలిపారు. శాసనసభ స్పీకర్ గా జి.ఎస్. పాటిల్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏ.ఎస్. పొన్నన్న, శాసన మండలి చైర్‌పర్సన్ గా సలీం అహ్మద్, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ గా ఉమాశ్రీని ఎంపికచేశారు.

Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు

- Advertisement -