మమతా బెనర్జీకి మరో షాక్..

3
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ విభాగం అధ్యక్షురాలు చంద్రీమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటుతో పాటు బెంగాల్‌ లోనూ పార్టీలో తిరుగుబాటు వ్యతిరేకత కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

పార్టీ అంతర్గత విభేదాలు మరియు తిరుగుబాట్లు తీవ్రరూపం దాల్చిన సమయంలో బెంగాల్ టీఎంసీ చీఫ్ చంద్రీమా భట్టాచార్య ఈ కీలక నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

గతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా ఉన్న చంద్రీమా భట్టాచార్య రాజీనామా, పార్టీ నాయకత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

- Advertisement -