ఢిల్లీలో మరో పేలుడు

8
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభవంచింది. రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు సమీప ప్రాంత ప్రజలు .

సమాచారం అందిన సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు చేరుకోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:BB9:మహారాజుగా నిఖిల్

- Advertisement -