- Advertisement -
ఆందోళనలతో అట్టుడికింది ఇటలీ. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్ సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఆందోళనకారులు. పాలస్తీనా జెండాలతో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు.
ఈ ఘర్షణల్లో 60 మంది పోలీసులు గాయపడగా.. 10 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించింది ఇటలీ.
కాగా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ప్రధాని జార్జియా మెలోని. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ప్రజలు.
Also Read:వాహనాలపై కులం పేర్లు..జరిమానా!
- Advertisement -

