- Advertisement -
నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబై నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో గంటను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా రికార్డు సృష్టించాడు.
NSE అధికారుల ఆహ్వానం మేరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బృందంతో కలిసి స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా NSEలో గంటను మోగించారు బాలకృష్ణ.
NSEలో ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల సందర్భంగా అతిథులు గంటను మోగించడం ఆనవాయితీ.
Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
- Advertisement -

