- Advertisement -
ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత కూడా ఆమె ఓటు పదేళ్లు ఉంది అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ లో కూడా ఒకే ఇంట్లో 72 ఓట్లు ఉన్నాయి ….దాన్ని నేను సోషల్ మీడియాలో కూడా పెట్టాను అన్నారు.
2018, 2023 ఎన్నికల్లో నేను లక్షా 20 వేల నకిలీ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాను అన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ లో ఫేక్ ఓట్లు ఉన్నాయి అన్నారు.
తాను ఎవరికీ ఫుట్బాల్ ఇవ్వలేదు… రేవంత్ రెడ్డి ఫుట్బాల్ చాలా బాగా ఆడతాడు అన్నారు. ఆయనతో ఎలా ఫుట్బాల్ ఆడాలో నేను జస్ట్ చూయించాను… నేను బీజేపీ అగ్రనేతలకు ఫుట్బాల్ ఇచ్చినట్లు ఫోటోలు ఉన్నాయా? చెప్పాలన్నారు కొండా.
Also Read;షుగర్ పేషెంట్ల కోసమే!
- Advertisement -

