- Advertisement -
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. భారీస్థాయిలో వెలిశాయి లంబోదరుడి ప్రతిమలు.
గణేశ్ మండపాల్లోకి వినాయకుడు చేరుకోగా పూజలు అందుకుంటున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు. కాణిపాకంలో అంగరంగ వైభవంగా చవితి వేడుకలు జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణతో ఆలయంను ముస్తాబు చేయగా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు.
ముంబై లాల్ బాగ్చా గణేష్ మహరాజ్ సైతం కొలువుదిరాడు. 92వ ఏడాది లాల్ బాగ్ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. తిరుపతి బాలాజీ థీమ్‍తో రూపొందింది లాల్ బాగ్ రాజా. బంగారు వాకిలిని పోలిన సెట్టింగ్ అందరిని ఆకట్టుకుంటోంది.
Also Read:OG:ఓజీ సెకండ్ సింగిల్
- Advertisement -

