- Advertisement -
స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయం అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ర్యాపిడో భాగస్వామ్యంతో వెయ్యిమందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి సంతోషం అన్నారు.
ఈవీ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ మహిళలకు ఊతమిస్తోంది.. రవాణా ప్రణాళిక అంటే కేవలం ప్రయాణం కాదు.. ఇది అవకాశం, గౌరవం.. ముమ్మాటికీ ఇది మంచి ప్రభుత్వమే అన్నారు.
ఇక ఇవాళ ఐఐటీ-ఎన్ఐటీ ర్యాంకర్లు, సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే ఆరోగ్యశాఖ,ఇరిగేషన్ శాఖ, హెచ్ఎన్ఎస్ఎస్ పై రివ్యూ నిర్వహించనున్నారు.
Also Read:బాలయ్యకు పవన్ విషెస్
- Advertisement -

