బరువెక్కిన హృదయంతో చెబుతున్నా!

9
- Advertisement -

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ట్వీట్ చేశారు. ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నా’.. అంటూ ఎక్స్ వేదికగా కొన్ని విషయాలను రాజకీయ విభేదాలకు అతీతంగా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

దేశం గర్వించదగ్గ క్షణాలను అనుభవించినప్పుడల్లా.. కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టుకుని ప్రశ్నించిందని విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాలు గర్వించేలా ఎదిగిందని తెలిపారు.

దేశం మొత్తం మోదీని ముక్తకంఠంతో స్వాగతిస్తోన్న సమయంలో పార్లమెంటులో కాంగ్రెస్ గందరగోళం సృష్టించిందని ‘ఎక్స్’ వేదికగా అభిప్రాయపడ్డారు.

 

Also Read:మురళి నాయక్..బయోపిక్

- Advertisement -