వీధి కుక్కల కేసు..తీర్పు రిజర్వ్

4
- Advertisement -

సుప్రీంకోర్టులో ఢిల్లీ వీధి కుక్కల కేసు విచారణ జరిగింది. వీధి కుక్కలను తొలగించాలనే ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ జరిగింది.

ఈ తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తీర్పును విమర్శించే డాగ్ లవర్స్ అఫిడవిట్ ఫైల్ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు.

Also Read:పనికిమాలిన ప్రభుత్వం: కేటీఆర్

- Advertisement -