- Advertisement -
కన్నడ నటుడు దర్శన్‌కు బిగ్ షాక్ తగిలింది. దర్శన్‌కు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంపై కర్ణాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు దర్శన్. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరికొందరికి అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు.
కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు చేసిన తప్పును తాము మళ్లీ చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం.
Also Read:యువతకు చేరువయ్యేలా అన్నమయ్య కీర్తనలు
- Advertisement -

