- Advertisement -
హైదరాబాద్ నగరంలో నిన్న కురిసిన భారీ వర్షాలకు మోకాళ్ల లోతులో నీరు చేరింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నీటితో నిండిన బస్ స్టాప్‌లో ఒంటరిగా చిక్కుకుపోయి భయపడుతున్న యువతిని గమనించారు CAR ప్రధాన కార్యాలయానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ.
ఏ మాత్రం సంకోచించకుండా, మోకాళ్ల లోతు నీటిలో వెళ్లి యువతిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పోలీస్ వాహనంలో తరలించారు. ఆపై సురక్షితంగా యువతిని కుటుంబానికి అప్పగించారు.
Also Read:బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి:కేటీఆర్
- Advertisement -

