విరాట్ కోహ్లీ..నయా లుక్

15
- Advertisement -

కొత్త లుక్‌తో కనిపించాడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. పూర్తిగా నెరిసిన గడ్డంతో ఉన్న ఫొటో నెట్టింట‌ వైరల్‌గా మారింది. కోహ్లీని చూసి గుర్తుపట్టలేకపోతున్నామని నెటిజన్లు, అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

వన్డేల నుంచి కూడా రిటైర్‌మెంట్‌ తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో విరాట్ నిర్ణయం ఏంటని.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

గతంలోనూ కోహ్లీ వివిధ హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా మైదానంలో విరాట్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read:బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి:కేటీఆర్

- Advertisement -