- Advertisement -
ఝర్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, గిరిజనుల సమస్యల పరిష్కారంలోనూ మడమ తిప్పని పోరాట యోధుడు గురూజీ అన్నారు.
వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులో శిబు సోరెన్ తనైన ముద్ర వేశారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు మద్దతుగా నిలిచారన్నారు.
శిబు సోరెన్ కుమారుడు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగఢ సానుభూతి తెలిపారు రేవంత్.
Also Read:మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూత
- Advertisement -

