- Advertisement -
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది ఫిలిం ఫెడరేషన్ . అయితే పవన్ సినిమా కోసం ముంబై కార్మికులను తీసుకొచ్చారు.
వేతనాలు పెంపు కొరకు నేటి నుంచి బంద్ కు తెలుగు సినిమా కార్మికులు బంద్‌కు పిలుపునిస్తే ముంబై నుంచి కార్మికులను రప్పించింది మైత్రి సంస్థ.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతోండగా టాలీవుడ్ కార్మికుల కష్టం హీరో పవన్ కి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు సినీ కార్మికులు.
Also Read:‘సు ఫ్రమ్ సో’..రిలీజ్ డేట్
- Advertisement -

